అనుకోని పరిస్థితిలో ఎదురైన ఆ సమస్య
తడుముకోకుండా తరిమి కొట్టిన మీ తల్లిదండ్రులకు,అన్నయ్యకు నా పాదాభివందనములు.
నీ వెన్నంటే నిలిచిన మీ పెద్దవారికి నా ధన్యవాదములు.
తమ రక్షణ కర్తవ్యమును నిరూపించుకున్న ఆ వైద్యులకు నా ప్రశంసలు.
భయపడకుండా తనని తాను నమ్మి నిలిచిన నా మిత్రునకు వర్ణించలేని అభినందనలు.
ప్రయత్నించు ప్రయత్నించు,ఎప్పటికీ నీ పట్టుదల విడువక
నువ్వు కోరుకునట్టుగానే ఒక్క నెలలోనే సాగిస్తావు నీ నడక
కుదిరినంత త్వరగానే లేచి పరిగెడతావు దిగులు పడక
నీ పట్టుదలకు తల వంచి వదిలెయ్యదా నిన్ను ఆ పడక
ఇలా ఎంతో చెప్పాలి అని ఉంది ఉద్వేగంగా,
కాని "మనం అనుకున్నట్టు" కలిసి మాట్లాడుకుందాం తీరికగా...
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు ,
స్వరూప్ గోలి.

I bless Deepu speedy recovery...
ReplyDeleteవావ్ స్వరూప్ గారు చాల మంచి బ్లాగ్ చూసాను ఈ వేళ ......
ReplyDeleteయవ్వడండి తెలుగు ను కాదనేది ,
బ్రతికించడానికి మీలాంటి వారు
బ్రతికేందుకు మాలాంటి వాళ్ళు
చదివేందుకు మా లాంటి వాళ్ళు
ఎందుకంటే చదువే మా బ్రతుకు
అదే తెలుగు కు వెలుగు