పుట్టుక - ఒక గొప్ప వరం
అమ్మ - కనిపెంచే, కనిపించే దైవం
నాన్న - నిన్ను ఎప్పటికీ రక్షించే సైనికుడు
అన్న - 'అ 'మ్మలో ఉండే మొదటి సగం అక్షరం, నా 'న్న 'లో ఉండే రెండవ సగం లక్షణం
తమ్ముడు - నీతో ఎప్పటికీ తోడుగా ఉండే నేస్తం
సోదరి - అమ్మకు పర్యాయపదం
భార్య - తాళితో మొదలయ్యే బంధం, ఎవరూ విడదీయలేని అనుబంధం
భర్త - తనతో పయనించే బంధానికి ప్రాణ వాయువు, ఆయువు
పిల్లలు - నీ బాధ్యతను నీకు ఎప్పటికీ గుర్తు చేసేవారు
బంధువులు - వర్షాకాల మేఘాలలాంటివారు, అప్పుడప్పుడు వచ్చి ఆనందపరుస్తారు
స్నేహితుడు - నీలోని దాగిన లక్షణాలను బయటకుతెచ్చే ఉత్ప్రేరకం
చదువు - నీకు ఎప్పటికీ ఉపయోగపడేది
డబ్బు - మనిషి ప్రాణం పోసేది, ప్రాణం తీసేది
ప్రేమ - వర్ణించలేని ఒక తీయని అనుభూతి
నమ్మకం - ఇద్దరు మనుషులు కలిసిఉండటానికి, విడిపోవడానికి సహాయపడేది.
ఆనందం - మానసిక సంతృప్తి వల్ల కలిగేది
బాధ - అంచనాలను అందుకోలేనప్పుడు కలిగేది
మరణం - నీ జీవితంలోని రణాలకు ఆఖరి ఘట్టం
.... ఈ పుట్టుక నుండి మరణ రణం గురించి
చెప్పటానికి 10 నిమిషాలు
రాయటానికి 10 వాక్యాలు
పట్టే ఈ విలువైన జీవితాన్ని
10 కాలాలపాటు పదిలంగా
అందంగా ఆనందంగా గడుపుదాం......

బాగుంది. నిజంగా సుందరమైన రచన.
ReplyDelete