నాన్న-
నీకు మొదటి గురువు...నువ్వు ఆడుకుంటుంటే గుండెలపై ఆనందంగా మోస్తాడు ఆ బరువు...
ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ప్రేమగా నీ యొక్క ఆలింగనంతో చలించిపోదా ఆ తనువు...
"ఒక కొడుకు గల తండ్రికి అంతకు మించిన ధైర్యం ఉండదు....
ఒక కూతురు గల తండ్రికి అంతకు మించిన ప్రేమ ఉండదు..."
ఒక మహావృక్షం తన విత్తనం నుంచి పెరగటానికి అవసరం ఋతువు ...
ఒక గొప్ప మనిషి తన బాల్యం నుంచి ఎదగటానికి తండ్రి అండ అవసరం అనటానికి ఇదే ఋజువు .
No comments:
Post a Comment