కేవలం మీ రచనల సిరా చుక్కలతో మమ్మల్ని ఆనదింపజేస్తూ, ఆలోజింపచేస్తూ, కదిలిస్తూ, కట్టిపడేస్తూ,
తెలుగు సాహిత్య సామ్రాజ్యానికి ఒక చక్రవర్తిగా,
తెలుగు రచనాకృతిలో దాగి ఉన్న సాహిత్య కిరణాలతో ఉదయించిన అపరదిశనెరుగని భాస్కరుడిగా,
తెలుగు భాషా వేరులకి పట్టి ఉన్న దుమాధూళిని మీ శైలిలో ప్లావితము చేసి దానిని పూల సువాసనగా మలచి శ్రోతలకు అందించిన కవిహృదయా-
వరించింది నిన్ను ఈ "పద్మశ్రీ" బిరుదు కోవెల చేరిన పూమాలగా .
అందుకో ఈ ఘనతను నీ సాహిత్యరథానికి ఒక చిన్న తోరణముగా.

No comments:
Post a Comment